Puneeth Rajkumar: జిమ్ చేస్తూ కుప్పకూలిన పునీత్ రాజ్‌కుమార్.. ఆపై విషాదం
కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం (అక్టోబర్ 29) గుండెపోటుకు గురయ్యారు. జిమ్ చేస్తున్న సమయంలో హార్ట్ ఎటాక్ వచ్చింది. దాంతో ఆయన్ను హుటాహుటిన బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. పునీత్ తుదిశ్వాస విడిచారని ప్రకటించారు.