Pawan Kalyan పై ట్వీట్స్ తో రెచ్చిపోయిన RGV..
Continues below advertisement
రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వార్ కు మరోసారి పని చెప్పారు. పవన్ కళ్యాణ్ మీద వరుస ట్వీట్స్ చేసి ఫ్యాన్స్ కి పని చెప్పారు. వర్మ తన ట్విట్టర్ లో ఏమన్నారంటే, 'పుష్ప'యే అంత కలెక్ట్ చేస్తే, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అయిన మీరు నటించిన 'భీమ్లా నాయక్' ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి? పాన్ ఇండియా సినిమాలాగా భీమ్లా నాయక్ ను రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేము. అల్లు అర్జున్ గురించి చేసిన ట్వీట్స్ అన్నీ నా వోడ్కా టైంలో పెట్టాను. కానీ, ఇప్పుడు నేను పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైంలో పెడుతున్నా. దీన్ని బట్టి నా సీరియస్ నెస్ ని అర్థం చేసుకోండి అంటూ వర్మ పవన్ కళ్యాణ్ మీద వరస ట్వీట్స్ దుమారానికి దారి తీసింది.
Continues below advertisement