Praveen Sattaru About The Ghost: షూటింగ్ చేస్తుంటే ఒక్కసారిగా పోలీసులు వస్తే భయమేసిందన్న ప్రవీణ్

Continues below advertisement

ఘోస్ట్ కోసం అర్ధరాత్రి ఓ సీక్వెన్స్ షూట్ చేస్తుంటే... గోల ఎక్కువైందంటూ స్థానికులు కంప్లైంట్ చేశారని, పోలీసులు వచ్చినట్టు ప్రవీణ్ సత్తారు చెప్పారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram