Akkineni Nagarjuna | Sonal Chauhan: తెలుగు భాషలోని కొన్ని పదాలను నేర్చుకున్న సోనాల్ | ABP Desam
Continues below advertisement
నాగార్జున, సోనాల్ చౌహాన్ జంటగా నటించిన చిత్రం ద ఘోస్ట్. అక్టోబర్ 5న విడుదల అవుతోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిన స్పెషల్ ఇంటర్వ్యూలో నాగార్జున వద్ద సోనాల్ తెలుగు నేర్చుకుంది.
Continues below advertisement