Pradeep Ranganathan : ఓ చిన్న సినిమాతో 50 కోట్లు కలెక్ట్ చేయొచ్చా..చేసి చూపించా | ABP Desam
Continues below advertisement
Love Today ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో హీరో, డైరెక్టర్ Pradeep ranganathan మాట్లాడారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానిని అన్న ప్రదీప్...ఓ చిన్న సినిమాతో, అందరూ రిలేట్ అయ్యేలా సినిమా తీస్తే కోట్లరూపాయల కలెక్షన్లు ఎలా తెప్పించగలమో చేసి చూపించానన్నారు ప్రదీప్ రంగనాథన్.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement