Actress Radhika on Love Today : లవ్ టుడే కు థియేటర్ లో మాస్ సెలబ్రేషన్స్ రెడీగా ఉండండి | ABP Desam
Love Today సినిమాకు థియేటర్లలో సెలబ్రేషన్స్ పక్కా అన్నారు రాధిక. లవ్ ను వేరే లెవల్ లో ప్రజెంట్ చేసిన ప్రదీప్ రంగనాథన్ కు తెలుగు ఆడియెన్స్ బ్రహ్మరథం పడతారన్నారు రాధిక.