ఇంట్లో సినిమా చూడటానికి, థియేటర్ లో సినిమా చూడటానికి ప్రభాస్ చెప్పిన తేడా వేరే లెవల్
సీతారామం ప్రి రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. థియేటర్లకే వచ్చి సీతారామం సినిమాను చూడాలని ఆడియన్స్ ను కోరారు.