ఆర్సీ 15, భారతీయుడు-2 సినిమాల గురించి వెయిటింగ్; శంకర్ పై ప్రశంసల వర్షం కురిపించిన సూర్య

ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన తమిళ స్టార్ హీరో సూర్య.... డైరెక్టర్ శంకర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. రాంచరణ్ సినిమా, భారతీయుడు-2 కోసం దేశమంతా ఎదురుచూస్తోందన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola