Prabhas Kriti Sanon At Adipurush Trailer Launch Event At AMB Mall: ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో టీం
ఆదిపురుష్ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేముందు హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో కొందరు ఫ్యాన్స్ కోసం స్పెషల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు. ఫ్యాన్స్ తో కలిసి ప్రభాస్, కృతి సనన్, ఓం రౌత్ ట్రైలర్ చూశారు. ఆ తర్వాత వాళ్లతో మాట్లాడారు.