Director Venkat Prabhu Imitates Producer Dil Raju: దిల్ రాజు వారిసు స్పీచ్ రీ క్రియేషన్
Continues below advertisement
Naga Chaitanya Kriti Shetty జంటగా Director Venkat Prabhu తీసిన సినిమా... కస్టడీ. మే 12వ తేదీన రిలీజ్ అవబోతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెంకట్ ప్రభు.... దిల్ రాజును ఇమిటేట్ చేశారు.
Continues below advertisement