Posani Krishna Murali About Tollywood: టాలీవుడ్ చిత్రీకరణలపై పోసాని ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో తెలుగు సినిమాల చిత్రీకరణ విషయమై..... ప్రస్తుత పరిస్థితి టాలీవుడ్ కు కటింగ్, ఫిటింగ్ అయిపోయిందని..... ఏపీ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు.