Anantha Sriram About YS Rajasekhar Reddy Political Missile Twitter: వివాదంపై స్పష్టత ఇచ్చిన శ్రీరామ్

Continues below advertisement

పొలిటికల్ మిస్సైల్ పేరిట ఓ ట్విట్టర్ ఖాతా నుంచి గేయ రచయిత అనంత్ శ్రీరామ్...... దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని చాలా రూమర్స్ వచ్చాయి. దీన్ని అనంత్ శ్రీరామ్ తీవ్రంగా ఖండించారు. ఏ పార్టీ మీదా వ్యక్తిగతంగా తనకు ఎలాంటి అభిప్రాయమూ లేదన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram