పెళ్లెందుకు అవ్వలేదు? రాధేశ్యామ్ గ్లింప్స్ రిలీజ్
Continues below advertisement
Prabhas, Pooja Hegde నటిస్తున్న Radhe Shyam నుంచి Valentine's day surprise గా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఎప్పటిలానే.. ఫోటో, కార్టూన్ బయటకు వస్తుందనుకున్నారు అందరూ. కానీ Vikramaditya, Prerana love chemistry కనిపించేలా వీడియో రిలీజ్ చేశారు. ఇందులో వంట చేస్తారు, బాగా మాట్లాడతారు.. అయినా పెళ్లెందుకు కాలేదు అనే డైలాగు ఆకట్టుకుంటోంది. ఈ సినిమా March 11న థియేటర్లలో రానుంది.
Continues below advertisement
Tags :
Prabhas Pooja Hegde Radhe Shyam Radhe Shyam Hindi Songs Radhe Shyam Trailer Radhe Shyam Glimpse Radhe Shyam Telugu Songs