ఓటీటీలో బిగ్ బాస్ తెలుగు వచ్చేది అప్పుడేనా?
ABP Desam
Updated at:
14 Feb 2022 05:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBigg Boss Telugu SEason 5 Finaleలో ... త్వరలో Bigg Boss OTTలో రానుందని Host Akkineni Nagarjuna చెప్పారు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ నుంచి స్పెషల్ అప్డేట్ వచ్చింది. ఓటీటీ వెర్షన్ ను Disney + Hotstarలో Bigg Boss Nonstopపేరుతో లాంచ్ చేస్తున్నారు. త్వరలోనే దీని గురించి మరిన్ని వివరాలు చెప్తామంటూ హాట్ స్టార్ Twitterలో ఓ వీడియో రిలీజ్ చేసింది.