PawanKalyan Fans anger in Nellore: Theatres దగ్గర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్ | Bheemla Nayak
Nellore లో PowerStar PawanKalyan Fans అధికారులపై మండిపడుతున్నారు. సినిమాల విషయంలో ప్రభుత్వం జోక్యం ఎందుకని, Theatres దగ్గర MRO, VRO లకు ఏం పని అని నిలదీస్తున్నారు. తాము కట్టిన బ్యానర్లు చించేస్తున్నారంటూ గొడవకు దిగారు. పాలాభిషేకం చేయడానికైనా అనుమతి ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.