Bheemla Nayak mania in Vizag: సంగం శరత్ వద్ద రచ్చ లేపుతున్న ఫ్యాన్స్ | Pawan Kalyan| ABP Desam

Continues below advertisement

తెలుగు రాష్ట్రాలకు ఓ Fever పట్టుకుంది. అదే Bheemla Nayak ఫీవర్. అన్ని చోట్లా PawanKalyan ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. Vizagలో Sangam-Sharat Theatres వద్ద పవన్ అభిమానులు పండగ వాతావరణాన్ని తలపించేలా సందడి చేస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram