Pawan Kalyan Vinodhaya Sitham Leak | Pawan Looks: పవన్ లుక్స్ చూసి ఫ్యాన్స్ పండగ
పవన్ కల్యాణ్ తన చేతిలో ఉన్న వరుస సినిమాలు ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు కదా. అందులో ఒక్కటే.... తమిళ సినిమా వినోదాయ సితం రీమేక్. కానీ షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని పిక్చర్స్ లీక్ అయ్యాయి.