Oscars Mentions Ram Charan NTR in TOP : RRR దెబ్బకు షేక్ అయిన సోషల్ మీడియా | ABP Desam
1 1 2 2 టాప్ 10 లో మొదటి స్థానాలు మావే..ఇలాంటి యాడ్స్ మనం చూసుంటాం. నిన్న RRR దెబ్బకు సోషల్ మీడియా కూడా ఇలానే షేక్ అయ్యింది. ఆస్కార్స్ టాప్ మెన్షన్స్ లో RRR, రామ్ చరణ్, ఎన్టీఆర్ లే ఎటు చూసినా.