Pawan kalyan on K Viswanath : కే విశ్వనాథ్ పార్థివదేహానికి పవన్ కల్యాణ్ నివాళులు | ABP Desam

Continues below advertisement

దర్శక దిగ్గజం K Viswanath మృతిపై పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. కే విశ్వనాథ్ నివాసానికి చేరుకున్న పవన్ కల్యాణ్ ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram