K Viswanath Passed Away : ఫిబ్రవరి 2న విడుదలైన Sankarabharanam అదే రోజున కళాతపస్వి అస్తమయం | ABP
Continues below advertisement
అచేతన స్థితిలో సొమ్మసిల్లి పడిపోయిన తెలుగు సినిమాకు ఊపిరి పోసింది. హీరో అంటే ఇలా ఉండాలి...హీరోయిన్ అంటే ఇలా ఉండాలి..డైరెక్షన్ అంటే ఇలానే చేయాలి..ఇలాంటి బ్యారియర్లు అన్నీ బద్ధలైపోయాయి. అదే శంకరాభరణం.
Continues below advertisement