K Viswanath Passed Away : స్వాతిముత్యం సినిమాతో హాలీవుడ్ అవార్డ్స్ కు కే విశ్వనాథ్ | ABP Desam
ABP Desam
Updated at:
03 Feb 2023 01:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅది 1986. దేశం మొత్తం ఓ తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటోంది. ఆటిస్టిక్ లక్షణాలున్న ఓ వ్యక్తి కథ మెయిన్ స్ట్రీమ్ సినిమాకు లీడ్ రోల్ అనేదే ఓ పెద్ద డిబేటబుల్ టాపిక్. కానీ కమల్ హాసన్ అనే నటుడి పర్ ఫార్మెన్స్, కే విశ్వనాథ్ డైరెక్షన్ ఆ బ్యారియర్స్ ను బద్ధలు కొట్టాయి. అదే స్వాతి ముత్యం.