Sirivennela Seetharama Sastry: తెలుగు చిత్ర పరిశ్రమ కు తీరని లోటన్న పరుచూరి గోపాలకృష్ణ. | ABP Desam

Continues below advertisement

సిరివెన్నెల భౌతిక కాయం చూసి, నటుడు, దర్శకుడు, పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ యావత్ తెలుగు చలన చిత్ర పరిశ్రమ నష్టం, పాటే శ్వాస గా జీవించారు సిరివెన్నెల. అన్నగారు అంటూ ఆప్యాయంగా పిలిచేవారు. సంస్కారం లో ఆయన సూర్యుడు, రచన లో ఆయన చంద్రుడు అని కొనియాడారు.ప్రముఖ సినిమాటోగ్రాఫర్, ఛోటా కే. నాయుడు మాట్లాడుతూ, ఒకసారి బద్రీనాథ్ కు షూటింగ్ పని మీద వెళ్ళినపుడు సాహిత్యం గురించి చెప్పిన విషయాలు ఎప్పటికి మర్చిపోలేను. తెలియని పదాలకి అర్థాలు చెప్పేవారని, ఎప్పటికి మర్చిపోలేనని అన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram