NTR With Amir Khan|ఎన్టీఆర్ సినిమాలో ఆమీర్ ఖాన్ నటించేందుకు ఒప్పుకున్నారా..? |ABP Desam
లాల్ సింగ్ చద్దా ఘోర పరాభవం తర్వాత అమీర్ ఖాన్ మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీలో ఆయన కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం.