Akhanda hindi Version|జనవరి 20న అఖండ హిందీ వెర్షన్ విడుదలకు సిద్ధం|Balakrishna| ABP Desam

సంక్రాంతి కానుకగా... బాలృకష్ణ వీరసింహా రెడ్డి తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. ఐతే.. హిందీ ప్రేక్షకులకూ కూడా బాలయ్య తన విశ్వరూపం చూపించనున్నాడు. ఐతే.. వీరసింహా రెడ్డి సినిమాతో కాదు.. అఖండతో. 2021లో విడుదలైన అఖండ విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా...హిందీ వెర్షన్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola