NTR congratulated MM Keeravani|గోల్డెన్ గ్లోబ్ పురస్కారం వెనుక కీరవాణి నాటు మ్యూజిక్ మరువలేం | ABP
అంతర్జాతీయ వేదికపై... ఎన్నో సినిమాలను వెనక్కి నెట్టి నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కడం వెనుక MM Keeravani కృషి మరువలేనిదని జూ. ఎన్టీఆర్ అన్నారు. అందుకుగానూ... కీరవాణికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు.