North Korea Strict Rules : ఉత్తర కొరియా అంటే అంతే
Continues below advertisement
కొరియా చిత్రం ‘ది అంకుల్’ సినిమాను దొంగచాటుగా చూస్తున్న ఓ బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు ఆ బాలుడికి 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అదేంటీ.. ఆ సినిమా చూడటమే తప్పా? అంత పెద్ద శిక్ష వేసేంత నేరం అతడు ఏం చేశాడు? పైగా బాలుడికి 14 ఏళ్లను జైల్లో పెట్టడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? ఎందుకంటే.. అది ఉత్తర కొరియా కాబట్టి.
Continues below advertisement