Nita Ambani Isha Ambani Sangeet Dance: కళంక్ సినిమాలో ఘర్ మోరె పర్దేశియాకు డ్యాన్స్ వేసిన నీతా, ఇషా
అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక ఘనంగా ముగిసింది. సందడిగా జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఒక్కో వీడియో ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. సంగీత్ వేడుకలో కూతురు ఇషా అంబానీతో కలిసి నీతా అంబానీ... కళంక్ సినిమాలో ఘర్ మోరె పర్దేశియా పాటకు డ్యాన్స్ వేసిన వీడియో రిలీజ్ చేశారు.