Nikhil Siddharth Karthikeya-2: దేశమంతా బ్లాక్ బస్టర్ సక్సెస్ తో దూసుకుపోతున్న నిఖిల్ కార్తికేయ-2
Continues below advertisement
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఓ వెల్ డిజర్వెడ్ హిట్ అందుకున్నారు. దేశం మొత్తం కార్తికేయ-2 సినిమాను ఆదరిస్తోంది. నిఖిల్ చేసిన ప్రయాణం చూస్తే కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే.
Continues below advertisement
Tags :
Tollywood Movies Nikhil Siddharth Entertainment Karthikeya 2 Cinema Karthikeya 2 Success Celebrations