NBK 108 Latest Update : బాలకృష్ణ - అనిల్ రావిపూడి సినిమాలో విలన్ ఫిక్స్..! | ABP Desam
తన కామెడీ జోనర్ కు దూరంగా ఫస్ట్ టైమ్ ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో వస్తున్న అనిల్... హీరో బాలయ్యను ఢీకొట్టే రేంజ్ ఉన్న విలన్ కోసం బాలీవుడ్ దాకా వెతుకుతున్నారు. రీసెంట్ టాక్ ఏంటంటే ఓ బాలీవుడ్ హీరోని బాలయ్య సినిమాలో విలన్ గా ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయారు.