Godfather Kanatara OTT Release Dates : ఓటీటీ విడుదలకు రెడీ అయిన రీసెంట్ హిట్స్ | ABP Desam
ABP Desam
Updated at:
17 Nov 2022 03:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appథియేటర్లలో పాజిటివ్ టాక్ తో అదరగొట్టిన మెగాస్టార్ మాస్ మేనియా గాడ్ ఫాదర్ ఓటీటీని పలకరించటానికి సిద్ధమైంది. నవంబర్ 24 నుంచి భూతకోల నృత్యాన్ని మరింత మందికి చేరువ చేసేందుకు రిషభ్ శెట్టి రెడీ అయిపోయాడు. అమెజాన్ ప్రైమ్ లో కాంతారా స్ట్రీమ్ కానుంది.