
Nayakudu Movie Team Special Interview: తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకుంటున్న నాయకుడు
Continues below advertisement
వడివేలు, ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్, ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా మామన్నన్. తెలుగులో నాయకుడు పేరిట జులై 14న రిలీజ్ అయింది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈ స్పెషల్ ఇంటర్వ్యూ చూసేయండి.
Continues below advertisement