Baby Movie 2Days Box Office Collections : బాక్సాఫీస్ కలెక్షన్స్ తో దూసుకెళ్తున్న బేబీ | ABP Desam
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా....నటించిన బేబీ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఓపెనింగ్స్ అయితే అదిరిపోయాయి. కొత్త నటులు, పెద్దగా బేస్ లేని నటులతో వచ్చిన బేబీ ప్రత్యేకించి బీ, సీ సెంటర్లలో ఓ పెద్ద హీరో మాస్ సినిమాకు వచ్చిన రేంజ్ లో కలెక్షన్లను రాబడుతోంది.