Naveen Polishetty Funny Interaction With Fans At AAA Cinemas: ఫ్యాన్స్ తో ముచ్చటించిన నవీన్
Continues below advertisement
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. అలాగే హీరో నవీన్ పోలిశెట్టి కూడా ప్రమోషన్స్ లో జోరు పెంచారు. హైదరాబాద్ లోని AAA సినిమాస్ కు వెళ్లి అక్కడ ఫ్యాన్స్ తో ముచ్చటించారు.
Continues below advertisement