Natural Star Nani | Suhas నటనంటే తనకెంతో ఇష్టమన్న నాని

Writer Padma bhushan సినిమా ఇంతలా ప్రజలు ఆదరించడంపై హీరో నాని ఆనందం వ్యక్తం చేశారు. సుహాస్ నటనంటే తనకెంతో ఇష్టమన్నారు. అలాగే.. సినిమా విజయంపై మూవీ యూనిట్ కు అభినందనలు తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola