Sirivennela Seetharama Sastry: ఆయన చుట్టూ ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్న బాలయ్య.
నటుడు బాలకృష్ణ మాట్లాడుతూ, ఎం మాట్లాడాలో తెలీట్లేదన్నారు. తెలుగు భాష కి, సాహిత్యానికి ఎనలేని సేవ చేశారన్నారు .తన సినిమా, జనని జన్మ భూమి లో శాస్త్రి గారు అరంగేట్రం చేయటం నా పూర్వ జన్మ సుకృతం అన్నారు. ఎప్పుడు కలిసినా సరదాగా మాట్లాడేవారు. పాజిటివ్ ఎనర్జీ ఉండేదని చెప్పారు. మంచి మిత్రుణ్ణి కోల్పోయానని నటుడు మురళి మోహన్ అన్నారు.