Naga Shaurya on His Movie hits : ఒక్క విటమిన్ సాంగ్ లేకుండా సినిమా తీశాం | ABP Desam
Krishna Vrindha Vihari హిట్ టాక్ తో రన్ అవుతున్నందుకు చాలా హ్యాపీ గా ఉందన్నాడు హీరో నాగశౌర్య. బిత్తిరి సత్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్లాప్స్ తనకు ఎందుకు క్లోజ్ చెప్పాడు.