Chennakesava reddy Re Release : దేవి థియేటర్ లో సినిమా చూసిన వినాయక్, బెల్లంకొండ | DNN | ABP Desam
తెలుగు రాష్ట్రాల్లో నందమూరి బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి' రీ రిలీజ్ హంగామా నడుస్తోంది. థియేటర్లలో పండుగు చేసుకుంటున్నారు బాలకృష్ణ ఫ్యాన్స్. సినిమా విడుదలై ఇరవై ఏళ్లు పూర్తైన సందర్భంగా చాలా సెంటర్లలో ఈ సినిమాను రీరిలీజ్ చేశారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో దేవి ధియేటర్ లో సినిమా డైరెక్టర్ వీవీ వినాయక్, ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ సినిమా చూశారు. అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ ను చేశారు.