Naga Chaitanya With Sobhita Dhulipala | నాగచైతన్య ఆ హీరోయిన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నాడా..? | ABP
Continues below advertisement
అక్కినేని నాగచైతన్య మరో పెళ్లి చేసుకోబోతున్నాడా..? డేటింగ్ లో ఉన్నాడా..? అనే ప్రశ్నలు ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్నాయి. ఈ ప్రశ్నలకు ఓ క్లారిటీ ఇచ్చేలా... సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కనిపించింది.
Continues below advertisement