Jaya Janaki Nayaka World Record | ప్రపంచ రికార్డు సాధించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ | ABP Desam
సౌత్ సినిమాలకు ప్రస్తుతం... నార్త్ మార్కెట్ లో పిచ్చ క్రేజ్ ఉంది. మరీ ముఖ్యంగా.. తెలుగు సినిమాలకు. అందుకే... తెలుగు హిట్ ఐన మూవీలను హిందీలోకి డబ్ చేసి నేరుగా... యూట్యూబ్ లోకి విడుదల చేస్తుంటారు. అలా విడుదల చేసిన ఓ సినిమా.. ఏకంగా ప్రపంచ రికార్డు కొట్టింది. ఆ సినిమా పేరే.. జయ జానకి నాయక.