Music Director Thaman About Radhe Shyam: Tollywood ఇచ్చిన సరికొత్త Maniratnam... RadhaKrishna
ABP Desam
Updated at:
07 Mar 2022 08:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppYoung RebelStar Prabhas, Pooja Hegde నటించిన Radhe Shyam Countdown మొదలైంది. March 11 న సినిమా విడుదల అవుతోంది. Promotions ఇప్పటికే ప్రారంభించేశారు. Hyderabad లో నిర్వహించిన Pressmeet లో చిత్రబృందం మాట్లాడింది. సినిమాకు Background Music అందించిన తమన్... ఈ సినిమా తన ఫస్ట్ లవ్ అని చెప్పాడు. ప్రభాస్ గురించి, సినిమా గురించి ఇంకేం ఏమన్నారో మీరే చూడండి.