Mohan Babu's Son of India On Amazon Prime | థియేటర్ లో చూడని వాళ్ల కోసమే | ABP Desam
ABP Desam
Updated at:
18 May 2022 05:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన 'సన్ ఆఫ్ ఇండియా' ఫైనల్లీ మో 17న అమెజాన్ ప్రైమ్ లో రిలీజైంది. శ్రీకాంత్, మీనా, ప్రజ్ఞా జైస్వాల్, అలీ, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఫిబ్రవరి 18న థియేటర్లలోకి వచ్చినా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. ఫ్లాప్ టాక్ రావడం వల్ల ఓటీటీ విడుదలపై చాలా సందేహాలు నెలకొన్నాయి.