Karate Kalyani Exclusive Interview:బిడ్డపై క్లారిటీ, ఇక ప్రాంక్ పైనే నా పోరాటం|ABP Desam
తన నివాసంలో చైల్డ్ వెల్ఫేర్ అధికారుల సోదాలు, ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు సినీ నటి Karate Kalyani. ABP దేశంతో మాట్లాడుతూ అసత్య ఆరోపణలతో తప్పుడు ప్రచారం చేసినవారిపై మండిపడ్డారు. ఏదేమైనా ప్రాంక్ వీడియోల భరతం పడతానంటూ హెచ్చరించారు.