Mohan Babu About Krishnam Raju: ఆయనతో కలిసి ఎన్నో సినిమాలు, ఇంకెంతో అనుబంధం
Continues below advertisement
కృష్ణంరాజు ఇంటికి వెళ్లిన మోహన్ బాబు.... పార్థివదేహానికి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. కృష్ణంరాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
Continues below advertisement