Krishnam Raju At Mogultoor: బాల్యంలో, యవ్వనంలో చాలా వరకు గడిపింది ఇక్కడే..!
Continues below advertisement
రెబల్ స్టార్ కృష్ణంరాజు బాల్యం, యవ్వనం అంతా ఎక్కువగా మొగల్తూరు కోటలోనే గడిపారు. ఇప్పటికీ ఆయన బంధువులు అక్కడ ఉంటారు. అక్కడ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.
Continues below advertisement