Michael Press Meet @ AMB Cinemas | Sundeep Kishan: సందీప్ ఈ సినిమాకు చాలా కష్టపడ్డాడు..!

Continues below advertisement

సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, వరుణ్ సందేశ్, వరలక్ష్మి శరత్ కుమార్, దివ్యాంశ కౌషిక్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా... మైఖేల్. ఫిబ్రవరి 3న రిలీజ్ అవబోతోంది. ప్రమోషన్స్ లో భాగంగా... చిత్రబృందం మీడియాతో ఇంటరాక్ట్ అయింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram