SS Rajamouli on RRR 100Days in Japan : జపాన్ లో అరుదైన ఫీట్ పై జక్కన్న ఆశ్చర్యం | ABP Desam

Continues below advertisement

ఇప్పుడంతా సినిమా అంటే మార్కెట్. ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసింది..వీకెండ్ కలెక్షన్స్ ఎంత..ఓటీటీ రైట్స్ ఎంతకు వస్తున్నాయి లాంటి డిస్కషన్సే. ఇలాంటి టైమ్ లో RRR ఓ రేర్ ఫీట్ ను రికార్డ్ చేసింది అది కూడా ఏ తెలుగు రాష్ట్రాల్లోనో..ఇండియాలోనో కాదు జపాన్ లో.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram