Megastar Chiranjeevi on Alai Balai : 17ఏళ్లుగా దత్తన్న నిర్వహిస్తున్న ఈ వేడుక అద్భుతమన్న చిరు
మనుషుల మధ్య స్వార్థం, స్వలాభం లాంటివి రాకుండా మనిషి మనిషి మనసుతో మాట్లాడుకునే విధంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ 17 ఏళ్లుగా నిర్వహిస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమం ఎంతో గొప్పదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.