Megastar Chiranjeevi, Mega Power Star Ramcharan Warnings: ఆచార్య నుంచి Bhale Bhale Banjara అప్డేట్

Megastar Chiranjeevi, Mega PowerStar Ramcharan కాంబినేషన్ లో వస్తున్న Acharya చిత్రం నుంచి మరో అప్డేట్ వచ్చింది. Bhale Bhale Banjara సాంగ్ ను ఏప్రిల్ 18న రిలీజ్ చేయబోతున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. Hanuman Jayanthi సందర్భంగా ఈ అప్డేట్ ఇచ్చారు. ఈ సాంగ్ గురించి చిరంజీవి, రాంచరణ్ మధ్య ఫన్నీ డిస్కషన్ చూడండి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola