Komma Uyyala Full Video Song: చిన్నారి Prakruthi Reddy పాడిన ఫుల్ వీడియో సాంగ్ ఇదిగో | ABP Desam
RRR సినిమా కథకు కీలకంగా మారిన Komma Uyyala Full Video Song ను చిత్రబృందం విడుదల చేసింది. సినిమా తొలి సీన్ లోనే ఈ పాట వస్తుంది. ఆదిలాబాద్ కు వచ్చిన స్కాట్ దొర భార్య లేడీ స్కాట్ కు మల్లి టాటూ వేస్తూ ఈ పాట పాడుతుంది. ఈ పాట నచ్చి మల్లిని తీసుకెళ్లిపోవడం, పాప కోసం భీమ్ పోరాటంతోనే అసలు కథ మొదలవుతుంది. ఇవాళ విడుదల చేసిన వీడియో సాంగ్ లో... ఆదిలాబాద్ మన్యంలో జరిగిన సీన్స్... దిల్లీలో బ్రిటిషర్ల ప్యాలెస్ లో మల్లి పడ్డ కష్టాలు, భీమ్ కోసం ఎదురుచూపులు... ఆఖరికి భీమ్ తనను వచ్చి కాపాడటం....ఈ సీన్స్ అన్నీ కొమ్మా ఉయ్యాల వీడియో సాంగ్ లో పెట్టారు.