Mega 157 Announcement | Chiranjeevi Birthday: పుట్టినరోజు సందర్భంగా మెగా 157 అప్డేట్

Continues below advertisement

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన తదుపరి ప్రాజెక్టులకు సంబంధించి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ తో ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే 'మెగా వన్ ఫిఫ్టీ సెవెన్' ప్రాజెక్టుకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram